Monday, March 29, 2010

అమ్మ తినిపించే గోరు ముద్ద ప్రేమ
నాన్న నడిపించే తప్పటడుగు ప్రేమ
చెల్లి చూపించే అభిమానం ప్రేమ
చెలియ కురిపించే అనురాగం ప్రేమ
ప్రేమే కదా జీవితం ప్రేమే కదా శాస్వతం

----sri

1 comment:

.

.